SBI కార్పొరేట్ సెంటర్ 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ (CBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.వీటిలో రెగ్యులర్ పోస్టులు 1400, బ్యాక్ గ్ పోస్టులు 22 ఉన్నాయి.
HYD, భోపాల్, భువనేశ్వర్, జైపూర్, కోల్ కతా, మహారాష్ట్ర నార్త్ ఈస్టర్న్ లోని సర్కిళ్లలో ఈపోస్టులను భర్తీ చేస్తారు.ఉద్యోగానికి డిగ్రీ అర్హత కాగా వయసు 21-30 మధ్య ఉండాలి.
నవంబర్ 7 వరకు https://sbi.co.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.