ట్రంప్ ని “ఢీ”...కొట్టడానికి నేను రె “ఢీ”..

అమెరికా అధ్యక్ష్య ఎన్నికలల్లో ఈ సారి ట్రంప్ ఢీ కొట్టి మరీ అధ్యక్ష పదవి నుంచీ కిందకి దింపడానికి ఎంతో మంది డెమోక్రాటిక్ పార్టీ తరుపున బరిలోకి దిగుతున్నారు.తాజాగా ట్రంప్ ని ఢీ కొట్టే సత్తా నాకే ఉంది అంటూ డెమోక్రాటిక్ పార్టీ నేత న్యూయార్క్ మేయర్ బిల్‌డె బ్లాసియో అన్నారు.

 New York City Mayor Enters Presidential Race-TeluguStop.com

అధ్యక్ష ఎన్నికల్లో తానూ కూడా పోటీ చేయనున్నట్టుగా తెలిపారు.ఈ మేరకు ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

నా స్వస్థలం న్యూయార్క్‌.నా రాజకీయ జీవితం ఇక్కడే మొదలయ్యింది.ట్రంప్ కి ఎదురొడ్డి పోరాడగలిగే సత్తా నాకు మాత్రమే ఉందని అంటున్నారు.అమెరికా ప్రజల సహకారం ఉంటే ట్రంప్ ని గద్దె దించడం పెద్ద విషయం కాదని అంటున్నారు.

అంతేకాదు తన ప్రచార పర్వం కూడా ఆ వీడియోలో తెలిపారు.తన తొలి ప్రచారం లోవా, దక్షిణ కరోలినా నగరాల నుంచి మొదలు పెడుతానని తెలిపారు.ఇదిలాఉంటే

ట్రంప్ ని “ఢీ”కొట్టడానికి న�

బిల్‌డె బ్లాసియా కి 58 ఏళ్ళ వయస్సు, ఇప్పటికీ అమెరికా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు డెమోక్రటిక్‌ పార్టీ కీలక నేతగా ప్రజాధరణ చొరగోన్నారు.2013 లో జరిగిన ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ తరుపున పోటీ చేసి గెలుపొందారు.అయితే ఎంతో సీనియర్ మోస్ట్ నేతగా, రాజకీయ ఉద్దండుగిగా పేరున్న బిల్‌డె బ్లాసియా, ట్రంప్ పై ఎలాంటి పోరు చేపట్టనున్నాడో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube