గ్రౌండ్ లో క్రికెటర్ లు చేసిన ఆ పనికి నెటిజన్ల ఫైర్... ఎందుకంటే?

మన దేశంలో క్రికెట్ అంటే ప్రేక్షకులకు అదొక ఫీవర్ లాంటిదన్నట్లు భావిస్తారు.మన దేశంలో క్రికెట్ కు ఉన్న ఆదరణ ఎక్కువ.

 Netizens Fire For The Work Done By Cricketers On The Ground Because Viral Video-TeluguStop.com

అన్ని వయస్కుల వారు క్రికెట్ ను అభిమానిస్తారు.అన్ని దేశాల్లో క్రికెట్ ఒక ఆట మాత్రమే.

కాని మన దేశంలో క్రికెట్ అంటే ఒక మతంలా, క్రికెటర్ లను దేవుళ్ళలా పూజిస్తారు.అయితే ముఖ్యంగా ఐపీఎల్ అంటే క్రికెట్ ఫ్యాన్స్ కు ఇక పండగే అన్న విషయం తెలిసిందే.

గ్రౌండ్ లో విధ్వంసకర ఆట తీరుతో చెలరేగే క్రికెటర్ లు, మ్యాచ్ అనంతరం రకరకాల ఈవెంట్ లలో ఆట, పాటలతో అభిమానులను అలరిస్తారు.

అందుకే ఐపీఎల్ అంటే అభిమానులకు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్.

అయితే ఐపీ ఎల్ లో గ్రౌండ్ లో క్రికెటర్ లు చేసే పనులు అభిమానులకు నవ్వులు పూయిస్తాయి.ఇక ఏదైనా ప్రత్యర్థి వికెట్ తీసినప్పుడు ఇక సెలెబ్రేషన్ లు ఒక్కో క్రికెటర్ ఒక్కో విధంగా సెలెబ్రేట్ చేసుకుంటారు.

కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఆట గాళ్ళు రాహుల్ త్రిపాఠి భారీ షాట్ కు ప్రయత్నించడంతో కాని భారీ షాట్ ప్రయత్నం విఫలమవడంతో బాల్ రియాన్ పరాగ్ చేతికి చిక్కింది.ఆ సమయంలో మరో ఆటగాడు తెవాతీయా పరాగ్ దగ్గరకు రావడంతో ఆనందంలో మొబైల్ లో సెల్ఫీ దిగుతున్నట్లు ఫోజులిచ్చారు.

ఇక ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇక ఈ వీడియోపై నెటిజన్లు సెటైర్ లు వేస్తున్నారు.క్యాచ్ పడితే మాత్రం ఇంతలానా అని నెటిజన్లు సెటైర్ లు వేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube