Naresh pavitra lokesh : నరేష్ పవిత్ర లోకేష్ హీరోహీరోయిన్లుగా సినిమా.. ఎక్కడా తగ్గట్లేదుగా?

ఈ మధ్య కాలంలో మరే జోడీ పాపులర్ కాని స్థాయిలో నరేష్ పవిత్ర లోకేష్ జోడీ పాపులర్ అయిన సంగతి తెలిసిందే.కృష్ణ చనిపోయిన సమయంలో నరేష్ పవిత్ర లోకేశ్ హడావిడి చేయగా అలా చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

 Naresh Pavitra Lokesh Combination Movie Details Here Goes Viral, Naresh , Pavit-TeluguStop.com

అయితే వీళ్లిద్దరికీ ఉన్న క్రేజ్ నేపథ్యంలో వీళ్లిద్దరూ హీరోహీరోయిన్లుగా ఒక సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.నరేష్ పవిత్ర లోకేశ్ మధ్య వయస్సు విషయంలో డిఫరెన్స్ ఎక్కువగానే ఉందనే సంగతి తెలిసిందే.

నరేష్ పవిత్రా లోకేష్ ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారో మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది.ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం నరేష్, పవిత్ర లోకేష్ తమ సొంత కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

తమ ప్రేమ కథనే రియల్ కథగా చూపించాలని నరేష్ పవిత్ర లోకేశ్ భావిస్తున్నారని సమాచారం అందుతోంది.నరేష్ పవిత్ర ఎక్కడా తగ్గట్లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Telugu Andarbguli, Naresh, Pavitra Lokesh, Tollywood-Movie

త్వరలో ఈ సినిమాకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.నరేష్ పవిత్ర లోకేశ్ రెమ్యునరేషన్ కూడా భారీ రేంజ్ లో ఉంది.సినిమాల పరంగా ఇద్దరూ చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లతో బిజీగా ఉన్నారు.అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.ఆహా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

నరేష్ పవిత్ర తమపై విమర్శలు చేసే వాళ్లు తమను అర్థం చేసుకోవాలని ఈ సినిమా దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలు తెలిసే ఛాన్స్ అయితే ఉంది.

నరేష్ పవిత్ర లోకేశ్ తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube