అసెంబ్లీ వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన.జాబెక్కడ జగన్ అంటూ నినాదాలు.
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరుగుతోందంటూ ఆందోళన.నిమ్మల రామానాయుడు, టీడీఎల్పీ ఉప నేత.ప్రతిపక్షంలో ఉండగా జగన్ జాబ్ క్యాలెండర్ అన్నారు.
అధికారంలోకొచ్చాక జాబ్ క్యాలెండర్ లేదు.
ఉద్యోగాల భర్తీ లేదు.టీడీపీ హయాంలో 7 డీఎస్సీలు వేశాం.
చంద్రబాబు హయాంలో నిరుద్యోగ భృతి ఇచ్చాం.జాబ్ ఎక్కడా.? జగన్ ఎక్కడ.? అని అసెంబ్లీలో ప్రశ్నిస్తాం.జాబెక్కడ జగన్ అంటూ నినాదాలు.రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరుగుతోందంటూ ఆందోళన.