మళ్ళీ అలాంటి జోనర్ లో రానున్న నాని.. 'సరిపోదా శనివారం' అలా ఉంటుందా?

న్యాచురల్ స్టార్ నాని ( Nani ) కెరీర్ లో దూసుకు పోతున్నాడు.గత సినిమా దసరా ( Dasara Movie ) బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మరో సినిమాను చేస్తున్నాడు.

 Nani Saripodhaa Sanivaaram Story Line, Saripodhaa Sanivaaram, Sj Surya, Nani, Dv-TeluguStop.com

ప్రజెంట్ ‘హాయ్ నాన్న’ ( Hi Nanna )సినిమాను రిలీజ్ కు రెడీగా ఉంచి మరో సినిమాను అనౌన్స్ చేసాడు.వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో కొత్త సినిమాను అనౌన్స్ చేయగా దసరా పండుగ రోజే లాంచ్ చేసి అందరికి సర్ప్రైజ్ ఇచ్చాడు.

ఈ సినిమా టైటిల్ అండ్ టీజర్ తోనే అందరిని ఇంప్రెస్ చేసేసాడు.అసలు ”సరిపోదా శనివారం” ( Saripodhaa Sanivaram ) అనే టైటిల్ హాట్ టాపిక్ అయ్యింది.

గ్లింప్స్ కూడా సాయి కుమార్ వాయిస్ ఓవర్ తో అదిరిపోయింది.

Telugu Vivek Athreya, Dvv Danayya, Dvv, Nanna, Nani, Priyanka Mohan, Sj Surya-Mo

టీజర్( Saripodhaa Sanivaram Teaser ) లో సాయి కుమార్ చెప్పిన డైలాగ్స్ కూడా హాట్ టాపిక్ గా నిలిచాయి.ఈ సినిమా స్టోరీ ఏమయ్యి ఉంటుంది అని అంతా ఆలోచనలో పడేలా చేసింది.మరి ఈ చిత్ర కథలో అసలు పాయింట్ నానికి ఒక్క రోజు అతీత శక్తులు రావడమే.

మరి ఆ ఒక్క రోజు ఎందుకు వస్తాయి అనే కోణంలో ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు.నానికి శనివారం ఒక్క రోజు మాత్రమే అతీత శక్తులు వస్తాయని సూపర్ హీరోగా మారుతాడని.

మిగిలిన రోజుల్లో మళ్ళీ కామన్ మాన్ లా మారుతాడని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది.

Telugu Vivek Athreya, Dvv Danayya, Dvv, Nanna, Nani, Priyanka Mohan, Sj Surya-Mo

అంతేకాదు ఈ సినిమా ప్యూర్ ఊర మాస్ యాక్షన్( Mass Action Entertainer ) ఎంటర్టైనర్ గా ఉంటుందని ఈ రోల్ కోసం నాని ట్రైనింగ్ సైతం తీసుకున్నాడని అంటున్నారు.ఇలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తో తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ సినిమా పక్క బ్లాక్ బస్టర్ అవుతుందని అంటున్నారు.చూడాలి ఏం జరుగుతుందో.

కాగా ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్( Priyanka Arul Mohan ) ను హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యింది.అలాగే కీలక పాత్రలో ఎస్ జే సూర్య నటిస్తున్నట్టు ప్రకటించారు.

ఇక డివివి ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 24న విజయదశమి రోజున లాంచ్ చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube