నాగశౌర్య ఈసారైనా..?

యువ హీరో నాగ శౌర్యకు( Naga Shaurya ) బ్యాడ్ లక్ కొనసాగుతుందనే చెప్పొచ్చు.రీసెంట్ గా ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా అది కూడా నిరాశపరచింది.

 Naga Shaurya Lost Chance With Rangabali , Pawan Basimshetty, Naga Shaurya, Rang-TeluguStop.com

లేటెస్ట్ గా రంగబలి అంటూ ఒక పీరియాడికల్ సినిమాతో వస్తున్నాడు నాగ శౌర్య ఈ సినిమా ప్రచార చిత్రాలు అలరిస్తున్నాయి.సినిమాను పవన్ బాసింశెట్టి( Pawan Basimshetty ) డైరెక్ట్ చేస్తున్నారు.

నాగ శౌర్య ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.యుక్తి తరేజా( yukthi Tareja ) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కథ కథనాలు కొత్తగా ఉంటాయని అంటున్నారు.

ఏది ఏమైనా నాగ శౌర్యకి ఇది చివరి అవకాశమని చెప్పొచ్చు.ఈ సినిమాతో పాటుగా నారి నారి నడుమ మురారి, పోలీస్ వారి హెచ్చరిక సినిమాలు చేస్తున్నాడు నాగ శౌర్య.రాబోయే ఈ సినిమాలతో అయినా యువ హీరో టాలెంట్ చూపిస్తాడేమో చూడాలి.నాగ శౌర్య ఇక మీదట కథ బాగుంటేనే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాడట.

రిస్క్ తీసుకుంతే కెరీర్ డైలమాలో పడే ఛాన్స్ ఉందని యువ హీరోకి అర్ధమైనట్టు ఉంది.  మరి నాగ శౌర్య అనుకున్నట్టుగా రిజల్ట్ ఉంటుందా లేదా అన్నది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube