బాలిక మృతిపై వీడిన మిస్టరీ హర్బర్ ఎసిపి శిరిష కామెంట్.అగస్టు నుండి అదిత్య నివాస్ లో నివాస ఫ్లాట్ 101ల్9 ఉంటున్న నగేష్ తో పరిచయం ఉంది వీరిద్దరు పలుమార్లు శారీరంకంగా కలిసారు వర్క్ అర్డర్ పూర్తి కావడంతో చివరి సారి కలుద్దామని నగేష్ కోరాడు ఈ నేపద్యంలో మళ్లి వీళ్లీద్దరు శారీరీకంగా కలిసారు బాలిక కనపడం లేదని ఆమె తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు టెర్రస్ పై ఇద్దరు కలిసి ఉండగా తండ్రి చూడటంతో కంగారు లో ఎమి చేయ్యలో తెలియక పై నుండి దుకి వేసింది.
పోస్ట్ మార్టం రిపోర్టు మెుత్తం వీడియె తీయించాము గాయాలు పై కుడా విచారణ చేసాము దాడి చేసినట్లు ఎక్కడ ఆదారాలు లభించలేదు నగేష్.పావని.
మద్య పలు సార్లు శరీరీకంగా కలిసారు భయంతోనే బాలిక ఆత్మహత్య చేసుకుంది పై నుండి దుకడం మాత్రం వాస్తవం ఇందులో ఎవ్వరి ప్రమేయం లేదు.