Municipal Chairman JC Prabhakar Reddy : జేసి ఇంటి నుంచి మున్సిఫల్ కార్యాలయం వరకు కౌన్సిలర్లతో నిరసన ర్యాలి చేపట్టిన మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి

మున్సిఫల్ కార్యాలయంలో తుప్పు పట్టిన వాహనాలను పరిశీలించిన జేసి ప్రభాకర్ రెడ్డితుప్పుపట్టిన వాహనాలను మీడియికు చూపిస్తు ఇలా ఉంద ఇంటి వద్దే భైటాయించి ఫర్మీషన్ లెటర్ కోసం వెయిట్ చేస్తున్న జేసి ప్రభాకర్ రెడ్డి తిడిపత్రి మున్సిఫల్ వాహనాల దుస్థితి అన్న జేసి ఒకప్పుడు ఇండియాలో నెంబర్ వన్ మున్సిఫిలిటి తాడిపత్రి మున్సిఫాలిటి తాడిపత్రి మున్సిఫాలిటికి ఎన్నో ఆవార్డులు వచ్చాయి ఇప్పుడు కూడా మున్సిఫాలిటిలో నిధులున్నాయి వాటిని వినియోగించు కోవడంలేదు.

 Municipal Chairman Jc Prabhakar Reddy Took Out A Protest Rally With Councilors F-TeluguStop.com

కమీషనర్ కి అనుభవం లేదు ఇంజనీర్ గంగిరెద్దు మాదిరిగా తలుపుతాడు ఎమ్మెల్యేకు చదువు లేదు అబివృద్ది చేయిలన్న ఆలోచన లేదు మున్సిఫల్ కమీషనర్ కి అధికారులకు రెండు రోజులు టైమ్ ఇస్తున్నాను రెండు రోజుల తరువాత గాందీ విగ్రహం వద్ద పుట్టగోసి పెట్ఠుకొని నిరసన చేపడుతా తాడిపత్రి లో ఎమ్మెల్యేకు అబివృద్ది పట్టదు ఓన్లీ ఆధాయం మాత్రమే కావాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube