నిండ్ర మండల పరిషత్ అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికలు విజయవంతంగా ముగిసిన కారణంగా ఎమ్మెల్యే ఆర్కే రోజా గారి నేతృత్వంలో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిండ్ర మండల పరిషత్ కార్యాలయం నుండి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకు ర్యాలీగా వచ్చి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
తదుపరి అధ్యక్షులు దీప గారు ఉపాధ్యక్షులు దుర్గ దేవి గారు కోఆప్షన్ నెంబర్ అనిల్ కుమార్ గారు మరియు ఎంపీటీసీ అభ్యర్థులు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతాభినందనలు తెలియజేశారు
.