అమరావతి: నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యే.గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని గెలిపించండి.
పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎన్నికల బరిలో టీడీపీ తరుపున బరిలో దిగుతున్న రాంగోపాల్ రెడ్డి.
ఉన్నత విద్యావంతుడైన భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని గెలిపించాలి.
పట్టబద్రులంతా కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు నమోదు చేసుకోవాలి.వైసీపీ ప్రభుత్వ నిరంకుశధోరణి అవలంభిస్తుంది.