చంద్రబాబు మొన్నటి వరకు దొర.. నేడు దొంగ - మంత్రి అంబటి రాంబాబు

అమరావతి: మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్.అసెంబ్లీ వేదికగా టీడీపీ నేతలు కొన్ని విషయాలు అంగీకరించాలి.

 Minister Ambati Rambabu Shocking Comments On Chandrababu Naidu Arrest,minister A-TeluguStop.com

చంద్రబాబు 45 ఏళ్లగా అనేక ఘోరాలు, నేరాలు చేశారు.కాంగ్రెస్ పార్టీ లో ఉండి.

ఏన్టీఆర్ మీద పోటీ చేస్తానని అప్పట్లో చెప్పాడు.డబ్బు మదంతో, ఎమ్మెల్యేలను కొని సొంత మామను వెన్నుపోటు పొడిచారు.

దాన్ని కూడా చంద్రబాబు సమర్దించుకున్నారు.ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికినా.

దాన్ని కూడా చంద్రబాబు సమర్దించుకుంటున్నారు.

ఇప్పుడు స్కిల్ కేసులో దొరికిపోయాడు.

అన్ని ఆధారాలతో, సాక్ష్యలతో పట్టుకున్నారు.శాసనసభలో నైనా.

మీరు చేసిన పాపాలు కడుక్కోండి.ప్రజాస్వామ్య పద్ధతిలో సభలో నడుకోండి.

టీడీపీ ఎమ్మెల్యేలు వాస్తవాలు ఒప్పుకోండి.సింపతీ కోసం డ్రామాలు అడకండి.

దొంగ సర్వేలతో ప్రజలను మభ్య పెట్టలేరు.చంద్రబాబు మొన్నటి వరకు దొర.నేడు దొంగ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube