నాగచైతన్య( Nagachaitanya ) సమంత( Samantha ) విడిపోయి దాదాపుగా మూడేళ్లు అయిన సంగతి తెలిసిందే.కోర్టు సైతం అధికారికంగా చైసామ్ లకు విడాకులను మంజూరు చేసింది.
ప్రస్తుతం ఎవరి దారి వారిదేననే సంగతి తెలిసిందే.చైతన్య శోభితల నిశ్చితార్థం జరగడంతో సమంత పేరును ప్రస్తావిస్తూ పదుల సంఖ్యలో కథలను ప్రచారం చేస్తున్నారు.
అయితే ప్రస్తుతం సమంత చైతన్యలలో ఎవరి దారి వారిదనే సంగతి తెలిసిందే.
వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం అయినా తీసుకునే అర్హత వాళ్లకు ఉంది.
సమంత విషయంలో మీడియా సైలెంట్ గా ఉంటే బెటర్ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సమంత ఈ ఏడాది సిటాడెల్ హనీ బన్నీ( Citadel Honey Bunny ) సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
సమంత త్వరలో మరికొన్ని కొత్త ప్రాజెక్ట్ లతో బిజీ కానున్నారనే సంగతి తెలిసిందే.
సమంత విషయంలో మీడియా మరీ ఎక్కువగా జోక్యం చేసుకుంటే ఆమె మరోమారు కోర్టును ఆశ్రయించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.సమంత మానసిక ప్రశాంతతను దెబ్బ తీసేలా కథనాలను ప్రచురించడాన్ని ఎవరూ అంగీకరించారు.సమంత రెమ్యునరేషన్ గతంతో పోల్చి చూస్తే ఎక్కువ మొత్తంగా ఉందని తెలుస్తోంది.
మా ఇంటి బంగారంతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ సామ్ చేతిలో ఉన్నాయి.
ఇతర భాషలపై కూడా సమంత దృష్టి పెడితే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సమంత ప్రస్తుతం అభినయ ప్రధాన పాత్రలకే ఓటు వేస్తుండటం గమనార్హం.సమంత రెండో పెళ్లి అంటూ కొన్ని వార్తలు ప్రచారంలోకి వస్తున్నా ఇలాంటి వార్తలు ఎవరు పుట్టిస్తారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.
సమంత వ్యక్తిగత జీవితానికి సంబంధించిన నిర్ణయాలు ఆమె ఇష్టమని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.సమంత నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే ఆమెకు తిరుగుండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సామ్ సోషల్ మీడియా ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ స్థాయిలో పెరుగుతోంది.