కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డికి రోడ్డుప్రమాదం.. స్వల్ప గాయాలు

నాగర్ కర్నూల్ జిల్లాలో( Nagar Kurnool District ) రోడ్డు ప్రమాదం జరిగింది.కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి( MLA Kasireddy Narayana Reddy ) వాహనాన్ని బైకు ఢీకొట్టింది.

 Kalvakurti Mla Kasireddy Suffered Minor Injuries In A Road Accident Details, Kal-TeluguStop.com

రమాసిపల్లి మైసమ్మ ఆలయం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ఘటనలో బైకుపై వెళ్తున్న నరేశ్ అనే వ్యక్తి మృతిచెందగా.

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

అయితే ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఫార్చూనర్ వాహనం( Fortuner Car ) బెలూన్లు ఓపెన్ కావడంతో ఆయనకు ప్రాణాపాయం తప్పిందని తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube