యాదాద్రి జిల్లాలో మరోసారి వెలుగులోకి కల్తీపాల దందా...!

యాదాద్రి భువనగిరి జిల్లా:బీసీ కుల గణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు వీరమల్ల కార్తీక్ గౌడ్ డిమాండ్ చేశారు.ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri ),సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో బీసీ యువజన సంఘం మండల అధ్యక్షుడు కొప్పు రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రగతి భవన్ పేరు తొలగించి మహాత్మ జ్యోతిరావు పూలే పేరు పెట్టినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

 Kaltipala's Gang In Yadadri District Once Again Comes To Light...! , Yadadri Bhu-TeluguStop.com

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో భాగంగా ఇచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలన్నారు.

బీసీ,ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ మహిళలకు, అధికారులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి కొత్త భాను,ఉపాధ్యక్షుడు కొల్లూరి నవీన్,యువజన నాయకులు శివ,బత్తిని అజయ్,మారసాని సాయి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube