నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులోని దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం మూడో యూనిట్ను CM జగన్ జాతికి అంకితం చేశారు.2008లో థర్మల్ స్టేషన్ కు YSR శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు.ఈ మూడో యూనిట్కు రూ.3,200 కోట్లు ఖర్చు అయిందన్నారు.థర్మల్ కేంద్రం కోసం భూములిచ్చిన రైతులకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.నిర్వాసితుల కుటుంబాలకు నవంబర్ పూర్తయ్యేలోగా ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు.
తాజా వార్తలు