జీడిమెట్ల : వరల్డ్ హార్డ్ డే సందర్భంగా సైక్లోధాన్ ను నిర్వహించిన మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు సెప్టెంబరు 29 వ తేదీ వరల్డ్ హార్డ్ డే సందర్భంగా ప్రివెంటివ్ హార్ట్ కేర్ పై అవగాహన కల్పిస్తూ డెకాధ్లాన్ ,కొంపల్లి ఆవరణలో సైక్లోధాన్ ను నిర్వహించారు, ఈ సైక్లోధాన్ లో సుమారు 2000 మంది మెడికల్ విద్యార్థులు మరియు యువకులు పాల్గొన్నారు.డ్యాన్స్ చేసిన మంత్రి మల్లారెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ డా” భద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.




తాజా వార్తలు