నెల్లూరు జిల్లాలో యనాదుల సంఘం జలదీక్ష.. నెలకొన్న ఉద్రిక్తత

నెల్లూరు జిల్లాలో కండలేరు మత్స్య సంపదను వేలం వేయొద్దంటూ యానాదుల సంఘం జలదీక్ష కార్యక్రమం చేపట్టింది.కండలేరు, కనిగిరి రిజర్వాయర్ సహా 15 చెరువుల్లోని మత్స్య సంపదను వేలం వేసేందుకు ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 Jaladiksha Of The Yanadula Community In Nellore District.. There Is Tension-TeluguStop.com

లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని చెబుతున్నారు.ఈ క్రమంలో జలదీక్ష చేస్తున్న యానాదుల సంఘం నేతలను పోలీసులు అడ్డుకున్నారు.

ఈ క్రమంలో పోలీసులతో నేతలు వాగ్వివాదానికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube