Varsha : చాలా రోజులకు పద్ధతిగా కనిపించిన జబర్దస్త్ వర్షపై దారుణమైన ట్రోల్స్.. వైరల్ కామెంట్స్?

బుల్లితెర సీరియల్ ఆర్టిస్ట్, జబర్దస్త్ లేడీ కమెడియన్ వర్ష.( Varsha ) ఈ బ్యూటీ అతి తక్కువ సమయంలో బుల్లితెరపై మంచి క్రేజ్ సంపాదించుకుంది.

 Jabardast Varsha Appeared As A Formal Method For Many Days Viral Comments-TeluguStop.com

తన రంగుతో బుల్లితెర మిల్కీ బ్యూటీ గా పేరు కూడా సొంతం చేసుకుంది.పలు సీరియల్స్ లో నటించి తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.

జబర్దస్త్ లో లేడి కమెడియన్ గా అడుగుపెట్టి తన పర్ఫార్మెన్ తో ఒక గుర్తింపు సంపాదించుకుంది.జబర్దస్త్ లో మరో ఆర్టిస్ట్ ఇమ్మాన్యుయేల్ ( Emmanuel )బాగా రెచ్చిపోవటం వల్ల అందరి దృష్టిలో పడింది.

అతనితో స్కిట్ లో భాగంగా హగ్, కిస్ లతో బాగా రెచ్చిపోతుంది.నిజానికి వీరిద్దరూ చేసే రచ్చ చూస్తే మాత్రం చూసి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు అని చెప్పాలి.

గతంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అని అందరూ అనుకున్నారు.కానీ జస్ట్ రేటింగ్ కోసమే అలా చేస్తున్నారు అని బయటపడింది.

ఇక వర్ష జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ( Sridevi Drama Company ) షో లో కూడా అవకాశాన్ని అందుకుంది.అలా మరిన్ని షో లలో గెస్ట్ గా పాల్గొని బాగా ఆకట్టుకుంటుంది.నిత్యం సోషల్ మీడియాలో తనకు సంబంధించిన హాట్ ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది.అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెడుతుంది.జబర్దస్త్ లో అడుగుపెట్టిన తర్వాత వర్షకు మంచి ఫాలోయింగ్ పెరిగింది.

ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసుకునే ఫోటోలు చూస్తే మతిపోతాయి.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ అందరి చూపులు తన వైపు మలుపుకునేలా చేస్తుంది.నిజానికి ఈ బ్యూటీ అందాలను చూస్తే మాత్రం హీరోయిన్లు కూడా షాక్ అవ్వాల్సిందే.

ఎందుకంటే అంత గ్లామర్ షో చేస్తుంది కాబట్టి.ఇక అప్పుడప్పుడు ఈమె షేర్ చేసే పోస్టులకు నెటిజన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తుంటారు.

కానీ వాటిని అస్సలు పట్టించుకోదు వర్ష.అప్పుడప్పుడు తను చేసే డాన్స్ వీడియోలను కూడా పంచుకుంటూ ట్రోల్స్ ఎదురుకుంటుంది.సమాజ సేవ పట్ల వర్ష బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటుంది.చూడటానికి అలా ఉంటుంది కానీ ఈమెలో మంచితనం కూడా ఉందని చెప్పాలి.అప్పుడప్పుడు కొన్ని షార్ట్ వీడియోస్ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటూ ఉంటుంది.అయితే తాజాగా తను ఇన్ స్టాలో కొన్ని ఫొటోస్ పంచుకుంది.

అందులో పద్ధతిగా చీర కట్టుకొని కనిపించింది.చాలా రోజులకు చీర లుక్ తో చాలా అందంగా దర్శనమిచ్చింది.

చూడటానికి చాలా క్యూట్ గా అనిపించింది.ఆ ఫోటోలు చూసి తన అభిమానులు కూడా ఫిదా అయ్యారు.

కానీ కొందరు ట్రోలర్స్ బాగా ట్రోల్స్ చేస్తూ కనిపించారు.చక్కగా చెక్కలా ఉన్నావు అంటూ ఒకరు కామెంట్ చేయగా.

ఈమె పెద్ద మహానటి అనుకుంటుంది చూడలేకపోతున్నాం అంటూ మరొకరు కామెంట్ చేశారు.వెంటనే వర్ష అభిమానులు వారిపై ఫైర్ అయినట్లు కనిపించారు.

ప్రస్తుతం ఆ కామెంట్లు బాగా వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube