ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది.దేవరపల్లి మండలం యాదవోలుకు చెందిన నాగలక్ష్మికి, అదే గ్రామానికి చెందిన ముమ్మడి నాగరాజుతో మూడేళ్ల క్రిందట పెళ్లైంది.
కొన్నాళ్లకే భార్యను చిత్రహింసలు పెట్టాడు.ఈ వివాదం పోలీస్ స్టేషన్ వరకు చేరింది.27న ఆమెను పేరెంట్స్ కాపురానికి పంపారు.ఆ రాత్రి ఇద్దరికీ గొడవ కావడంతో ఆమెను నాగరాజు చంపి చెరువులో పడేశాడు.
నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.