వివాహం అనేది చాలా అద్భుతమైనది.ఒకరినొకరు ఇష్టపడి తమ ఇష్టాఇష్టాలను, కష్టాలను, సుఖాలను భరిస్తూ ఒకరికొకరు అండగా నిలబడే ఏకైక బంధం వివాహ బంధం.
ప్రస్తుత కాలంలో వివాహం అనే దానికి పేరు, విశిష్టత అనేది మారింది కాని ఒకప్పుడు పెళ్లి అనేది చాలా వారి వారి సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా వివాహం చేసేవారు.ఇప్పుడు పాశ్చాత్య సంస్కృతిలో పడి మంచి విషయాలాన్ని కనుమరుగువతున్నాయి.
అయితే వివాహ బంధాంలో ఎన్నో ఒడు దుడుకులు ఉన్నాయి.వాటిని తట్టుకుని మనం ముందుకెళ్ళాలి.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఎనిమిదేళ్ల వివాహబంధం పై స్పందిస్తూ భార్య, భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సహజమే కాని భార్య, భర్తల మధ్య ప్రేమ సహజంగానే ఉంటుంది కాని దానిని పదిలంగా నిలుపుకోవడం అనే ప్రయాణాన్ని భరింంచడం చాలా కష్టమని విద్యాబాలన్ తెలిపింది.అంతా సాఫీగా సాగాలంటే బంధువుల బాధ్యతలు, అలాగే చాలా విషయాల్లో ఇద్దరం తగ్గాల్సి ఉంటుందని విద్యాబాలన్ అభిప్రాయపడింది.
ప్రతి వివాహ బంధం ఎంతో గొప్పదని, మనం దానిని మలుచుకునే తీరులోనే వైవాహిక జీవితం ఎలా ఉంటుందనేది ఆధారపడి ఉందని తెలిపింది.ఏది ఏమైనా విద్యాబాలన్ కామెంట్స్ పై నెటిజన్లు తనదైన రీతిలో రెచ్చిపోతున్నారు
.