పవన్ హీరోయిన్ తో గంట సేపు లిప్ లాక్

బాలీవుడ్ లో ముద్దు సీన్ అంటే ఇమ్రాన్ హష్మీ దే అని చెప్పాలి.అతను తెరమీద కనపడిన ప్రతీ సినిమాలో ఒక లిప్ లాక్ సీన్ ఉంటుంది.

 Imran Hashmi Kisses Krithi-TeluguStop.com

అద్భుతమైన నేపధ్య సంగీతంతో ఆ సీన్ లు రక్తికట్టించడం ఇమ్రాన్ కే చెల్లింది.కానీ ఈ మధ్య హీరోయిన్ లకి లిప్ లాక్ లు ఇవ్వడం మానేసిన ఇమ్రాన్ హీరోయిన్ లని అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నాడు.

అలా చేసిన సినిమాలు అన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర బాల్చీ తన్నేశాయి.ఈ విషయాన్ని లేట్ గా తెలుసుకున్న ఇమ్రాన్ హాష్మి తన కెరీర్ ని నిలబెట్టిన రాజ్ సినిమా 4 వ సీక్వెల్ తో రాబోతున్నాడు.

ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ సరసన తీన్మార్ సినిమాలో కనిపించిన కృతి కార్బండా తో రోమాన్స్ చెయ్యబోతున్నాడు.

వీళ్ళిద్దరి మధ్యనా ఒక ట్రయిల్ షూట్ చెయ్యగా ఇద్దరూ కలిసి హాట్ సీన్ లని ఆదరకోట్టేసారట.

అందరి ముందరా దాదాపు గంట సేపు టెస్ట్ షూటింగ్ లో ఆమెని కిస్ చేసాడట ఇమ్రాన్.ఆ విషయం కృతి స్వయంగా చెప్పడం విశేషం.

ఇప్పుడే కాదు సినిమా షూటింగ్ లోను ఇమ్రాన్ తో ఎలా నటించాడానికైనా నేను రెడీ అంటుందట మన కృతి కర్బందా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube