ప్రవళిక మృతిపై తెలంగాణ గవర్నర్ కీలక ఆదేశాలు

గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక మృతిపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్పందించారు.ఆమె మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన గవర్నర్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

 Important Orders Of Telangana Governor On Pravalika's Death-TeluguStop.com

ఈ మేరకు ప్రవళిక మృతిపై 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర సీఎస్, డీజీపీతో పాటు టీఎస్పీఎస్సీ కార్యదర్శిని ఆదేశించారు.అయితే వరంగల్ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన ప్రవళిక గ్రూప్ -2 పరీక్షలకు రెడీ అవుతోంది.

ఈ క్రమంలోనే అశోక్ నగర్ లోని హాస్టల్ లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.అయితే పరీక్ష వాయిదా పడటం వలనే మనస్తాపానికి గురై ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని ఆమె స్నేహితులు అనుమానాలు వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube