సిత్రాంగ్ తుఫాను పై ఐఎండీ హెచ్చరిక

ఏపీలోని తీర ప్రాంతాలకు సిత్రాంగ్ తుఫాన్ ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి సోమవారం నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపింది.

 Imd Warning On Cyclone Sitrang-TeluguStop.com

ఇది ఈశాన్య దిశగా పయనిస్తూ, ఒడిశాను దాటి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాన్ని తాకుతుందని అంచనా వేసింది.ఏపీలో దీని ప్రభావం తక్కువగానే ఉంటుందని, అయితే 26వ తేదీ వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube