సిత్రాంగ్ తుఫాను పై ఐఎండీ హెచ్చరిక
TeluguStop.com
ఏపీలోని తీర ప్రాంతాలకు సిత్రాంగ్ తుఫాన్ ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి సోమవారం నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపింది.
ఇది ఈశాన్య దిశగా పయనిస్తూ, ఒడిశాను దాటి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాన్ని తాకుతుందని అంచనా వేసింది.
ఏపీలో దీని ప్రభావం తక్కువగానే ఉంటుందని, అయితే 26వ తేదీ వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది.
ఐటీ జాబ్స్ కోసం ఇంత పోటీనా.. ఈ వీడియో చూస్తే స్టూడెంట్ల గుండెలు అదిరిపోతాయి!