ఆఫ్ఘనిస్తాన్‌లో జరుగుతున్న దాడులు నింజగానే ప్రపంచాన్ని కలవర పరుస్తున్నాయనే చెప్పాలి.కాగా ఈ దారుణాల మధ్య కొద్ది రోజుల క్రితం ఓ ఫొటో విపరీతంగా వైరల్ అయింది.
అదేంటంటే కాబూల్ లో ఓ అమెరికన్ మహిళా సైనికురాలు తన దగ్గరలోని ఒక ఆఫ్ఘనిస్తాన్ చిన్నారిని ఎత్తుకొని లాలిస్తోంది.ఇక ఆమె ఈ ఫొటోను తన సోషల్ మీడియా పేజీలో పోస్టు చేయగా అదికాస్తా ప్రపంచాన్ని విపరీతంగా ఆకర్షించింది.
ఇక ఇంలుఓ ఆమె నా ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నా అంటూ రాయడంతో అది చూసిన వారంతా కూడా ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు.
అయితే ప్రపంచ అభింనందనలు పొందిన ఆ సైనికురాలు ఇప్పునడు తిరిగి రాలేని లోకాలకు వెళ్లిపోయిందని తెలుస్తోంది.
ఈ వార్త విన్న వారంతా కూడా తీవ్ర ఆదేవన వ్యక్తం చేస్తోంది.అయితే ఆమె చనిపోయిన ఉదంతం జరిగిందని ఇప్పుడు అందరూ వెతుకుతున్నారు.కాగా రీసెంట్ గా కాబూల్ లో ఐసిస్ తీవ్రవాదులు పాల్పడిని ఆత్మాహుతి దాడిలో దాదాపు 13మంది అమెరికా సైనికులు కూడా మరణించారు.ఇక ఈ దాడిలోనే ఆమె కూడా మరణించిందని తెలుస్తోంది.
ఇంతమంది హృదయాలను తాకిన ఆమె పేరు సార్జెంట్ నికోల్ ఎల్ గీ.

ఇప్పడు ఆమె ఉదంతం అమెరికన్లను తీవ్రంగా వేధిస్తోంది.కేవలం అమెరికానే కాదు ఈమె మరణం ఇప్పుడు ప్రపంచాన్ని సైతం విషాదంలో ముంచేసింది.సరిగ్గా ఈ బాంబు దాడికి ఆరు రోజుల ముందే ఆమె ఆ చిన్నారిని ఎత్తుకున ఇలాలిస్తున్న పోస్టు ప్రంపచాన్ని ఆనందపరిస్తే ఇప్పుడు ఆమె లేదని చెప్పడం నిజంగా అందరినీ షాక్ కు గురి చేస్తోంది.
కాగా నికోల్ అంత్యక్రియలను చేసేందుకు గాను చాలామంది క్రౌడ్ ఫండింగ్ చేయగా విపరీతమైన స్పందన వస్తోంది.ఎంతలా అంటే ఒకేరోజులోనే 1.4లక్షల డాలర్లు వచ్చాయంటే ఆమె మీద అభిమానం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
.