Srilatha Shoban Reddy : గ్రేటర్ హైదరాబాద్‎లో బీఆర్ఎస్‎కు మరో షాక్..!

గ్రేటర్ హైదరాబాద్ లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు( BRS ) మరో షాక్ తగిలింది.సీఎం రేవంత్ రెడ్డిని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి( Mothe Srilatha Shoban Reddy ) కలిశారని తెలుస్తోంది.

 Ghmc Deputy Mayor Srilatha Shoban Reddy Met Cm Revanth Reddy Details-TeluguStop.com

గత కొంతకాలంగా బీఆర్ఎస్ అధిష్టానంపై మోతే శోభన్ రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం శోభన్ రెడ్డి బీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేస్తున్నారు.తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని( CM Revanth Reddy ) కలిసిన శోభన్ రెడ్డి దంపతులు హస్తం గూటికి చేరనున్నారని తెలుస్తోంది.ఈ మేరకు రెండు రోజుల్లో వారు కాంగ్రెస్ కండువా( Congress Party ) కప్పుకునే అవకాశం ఉందని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube