రాష్ట్రంలో బిజెపి తప్పుడు రాజకీయం చేస్తుంది పవన్ కళ్యాణ్ టిడిపి తో కలవడానికి ముందుకు వస్తుంటే బిజెపి భయపెడుతుంది టిడిపి పార్టీ తో జనసేన పార్టీ ను కలవకుండా బిజెపి ఎంత కాలం అడ్డుకుంటుందో చూస్తాం బిజెపి ముందు ఒక రాజకీయం తెర వెనుక మరొ రాజకీయం చేస్తుంది రాష్ట్రంలో బిజెపి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ వెనుక జగన్ మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తుంది ఈ రాష్ట్రానికి దేశానికి బిజెపి అవసరమా అని ప్రజలు ప్రశ్నించే రోజు రాబోతుంది….మాజీ మంత్రి పితాని సత్యనారయణ
తాజా వార్తలు