జిల్లాల వారీగా ఓటర్ల జాబితా బయటపెట్టిన ఈసీ

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జిల్లాల వారీగా ఓటర్ల వివరాలను ఎన్నికల కమిషన్ శనివారం ప్రకటించింది.ఆ వివరాల ప్రకారం ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091 కోట్లుగా వెల్లడించింది.

 Final Voters List Relised By Election Commission-TeluguStop.com

వారిలో పురుషులు 1,83,24,588 కోట్లు, మహిళా ఓటర్లు 1,86,04,742 కోట్ల మంది ఉన్నారు.అలాగే థర్డ్ జెండర్స్‌ 3,761 వేల మంది ఓటర్లు ఉన్నారు.

అత్యధికంగా 40,13,770 లక్షల మంది ఓటర్లు కలిగిన జిల్లాగా తూర్పుగోదావరి నిలవగా, అత్యల్పంగా విజయనగరంలో 17,33,667 లక్షల మంద్రి ఓటర్లు ఉన్నారు.జిల్లాల వారీగా ఓటర్ల సంఖ్య: శ్రీకాకుళం 20,64,330, విజయనగరం 17,33,667, విశాఖపట్టణం 32,80,028, తూ.గో.40,13,770, ప.గో.30,57,922, కృష్ణా 33,03,592,గుంటూరు 37,46,072, ప్రకాశం 24,95,383, నెల్లూరు 22,06,652, కడప 20,56,660, కర్నూలు 28,90,884 అనంతపురం 30,58,909, చిత్తూరు 30,25,222.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube