టమాటాలతో వీటిని కలిపి తింటున్నారా..? అయితే ఈ సమస్యలు తప్పవు..!

సాధారణంగా ఇంట్లో ఏ కూర చేసినా టమాట లేకుండా ఆ కూర పూర్తి అవ్వదు.అయితే టమాటాల( Tomato )తో చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

 Do You Eat Them Together With Tomatoes? But These Problems Are Inevitable, Tomat-TeluguStop.com

టమోటాలు తినడం వలన ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.అదే విధంగా టమోటాల వలన ప్రయోజనాలు మాత్రమే కాకుండా నష్టాలు కూడా ఉన్నాయి.

ముఖ్యంగా టమోటాలు తినకూడని వ్యక్తులు ఈ విషయాన్ని తెలుసుకోవాలి.టమోటాలు మనకు సంవత్సరంలో ఉన్న 12 నెలలు అందుబాటులో ఉంటాయి.

అలాగే చవక ధరలో లభిస్తాయి.టమోటా నిజానికి ఒక పండు అయినప్పటికీ కూరగాయగా పిలుస్తారు.

టమోటాల్లో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.షుగర్ వ్యాధిగ్రస్తులకు టమోటా ఎంతో లాభదాయకమని చెప్పవచ్చు.

Telugu Diabetes, Gastric Problem, Tips, Salads, Teeth Healt, Tomato-Telugu Healt

ఈ రోజుల్లో అందరికీ షుగర్( Diabetes ) బాధ తప్పక ఉంది.అయితే షుగర్ తో బాధపడుతున్న వాళ్ళు టమోటాలు తినడం వల్ల మంచి లాభాలు ఉంటాయి.అయితే వ్యాధులు రావడానికి మొట్టమొదటి కారణం ఏమిటంటే పళ్ళు, కూరగాయలు తినకపోవడమే అని చెప్పవచ్చు.అందుకే ఎక్కువగా పళ్ళు కూరగాయలు తీసుకోవడం మంచిది.అందులో ముఖ్యంగా టమోటా వాడకం అస్సలు తగ్గించకూడదు.ఎందుకంటే టమోటా వాడడం వలన శరీరంలోని వేడి తగ్గిపోతుంది.

అదేవిధంగా టమోటాలు తినడం వలన దంతాలు బలంగా తయారవుతాయి.అంతేకాకుండా వ్యాధుల నుండి సురక్షితంగా ఉండడానికి కూడా టమోటాలు ఉపయోగకరంగా ఉంటాయి.

Telugu Diabetes, Gastric Problem, Tips, Salads, Teeth Healt, Tomato-Telugu Healt

పిల్లల పెంపకానికి కూడా టమోటా రసంలో కావాల్సిన పోషకాలు లభిస్తాయి.కాబట్టి ప్రతి రోజు ఉదయం పిల్లలను టమోటాలు కడిగి తినిపించాలి.అయితే ఇన్ని ప్రయోజనాలు ఉన్న టమోటాలలో నష్టాలు కూడా ఉన్నాయి.టమోటాలు యాసిడ్ ఆమ్లత్వం కలిగి ఉంటాయి.కాబట్టి ఎక్కువగా ఉపయోగిస్తే ఆసిడిటీ వస్తుంది.అంతే కాకుండా చాతి మంటగా ఉంటుంది.

ఇక టమోటాలు సలాడ్స్ లో కలిపి తింటే మాత్రం ఆ గింజలు కడుపులోకి వెళ్లి జీర్ణం కాకుండా ఉండిపోతాయి.దీంతో కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.

అంతేకాకుండా గ్యాస్ సమస్య( Gastric Problem ) ఉన్నవారు కూడా టమోటాలను తీసుకోకపోవడమే మంచిది.అంతేకాకుండా టమోటాలను సలాడ్ లో కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube