జిల్లాల వారీగా ఓటర్ల జాబితా బయటపెట్టిన ఈసీ

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జిల్లాల వారీగా ఓటర్ల వివరాలను ఎన్నికల కమిషన్ శనివారం ప్రకటించింది.

ఆ వివరాల ప్రకారం ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091 కోట్లుగా వెల్లడించింది.

వారిలో పురుషులు 1,83,24,588 కోట్లు, మహిళా ఓటర్లు 1,86,04,742 కోట్ల మంది ఉన్నారు.

అలాగే థర్డ్ జెండర్స్‌ 3,761 వేల మంది ఓటర్లు ఉన్నారు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అత్యధికంగా 40,13,770 లక్షల మంది ఓటర్లు కలిగిన జిల్లాగా తూర్పుగోదావరి నిలవగా, అత్యల్పంగా విజయనగరంలో 17,33,667 లక్షల మంద్రి ఓటర్లు ఉన్నారు.

జిల్లాల వారీగా ఓటర్ల సంఖ్య: శ్రీకాకుళం 20,64,330, విజయనగరం 17,33,667, విశాఖపట్టణం 32,80,028, తూ.

గో.40,13,770, ప.

గో.30,57,922, కృష్ణా 33,03,592,గుంటూరు 37,46,072, ప్రకాశం 24,95,383, నెల్లూరు 22,06,652, కడప 20,56,660, కర్నూలు 28,90,884 అనంతపురం 30,58,909, చిత్తూరు 30,25,222.

సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!