టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది.ఈ మేరకు రూ.22 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.ప్రభాకర్ రెడ్డితో పాటు గోపాల్ రెడ్డికి సంబంధించిన ఆస్తులను అటాచ్ చేసినట్లు సమాచారం.
పీఎంఎల్ఏ కింద గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.