తప్పుడు కథనాలు నమ్మొద్దు..: నటుడు శ్రీకాంత్

బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంపై సినీ నటుడు శ్రీకాంత్( Srikanth ) స్పందించారు.తాను రేవ్ పార్టీలు, పబ్ లకు వెళ్లనని తెలిపారు.

 Don't Believe False Stories..: Actor Srikanth , Tollywood , Social Media ,rave-TeluguStop.com

ఈ క్రమంలోనే బెంగళూరు ( Bangalore )శివారు ప్రాంతంలో నిర్వహించిన రేవ్ పార్టీ( Rave party )తో తనకు ఎలాంటి సంబంధం లేదని నటుడు శ్రీకాంత్ స్పష్టం చేశారు.

రేవ్ పార్టీలో పట్టుబడిన వ్యక్తి కొంచెం తనలాగే ఉన్నారని పేర్కొన్నారు.

తాను హైదరాబాద్ లోని తన నివాసంలోనే ఉన్నానని తెలిపారు.ఈ క్రమంలో తనపై వస్తున్న తప్పుడు కథనాలను నమ్మొద్దని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube