లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.నష్టాలతో ప్రారంభమై చివరి వరకు అదే ట్రేండ్ ను కొనసాగించాయి.

 Domestic Stock Markets Ended In Gains-TeluguStop.com

చివరి అరగంటలో కొనుగోళ్ల మద్ధతు లభించడంతో మార్కెట్లు చివరకు లాభాల్లో ముగిశాయి.కాగా ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సరికి నిఫ్టీ 43 పాయింట్లు పెరిగి 17,754 కు చేరుకోగా.

సెన్సెక్స్ 124 పాయింట్లు లాభపడి 60,348కి చేరుకుంది.బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా ఇండస్ ఇండ్ బ్యాంక్ -4.75%, మహీంద్రా అండ్ మహీంద్రా 1.61%, ఎల్ అండ్ టీ 1.37%, ఎన్టీపీసీ 1.10%, ఐటీసీ 1.06% గా ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube