Rajamouli : రాజమౌళి మహేష్ బాబు కాంబోలో వస్తున్న సినిమాలో విలన్ ఎవరో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరూ వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళుతున్నారు.ఇక అందులో భాగంగానే మహేష్ బాబు కూడా ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

 Do You Know Who Is The Villain In Rajamoulis Mahesh Babu Combo Movie-TeluguStop.com

అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి మహేష్ బాబు( Rajamouli ) కాంబినేషన్ లో వచ్చే సినిమాలో మహేష్ బాబు( Mahesh Babu ) డ్యూయల్ రోల్ పోషించబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే ఈ సినిమా మీద రోజుకొక న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతుంది.

అందులో భాగంగానే ఇప్పుడు కూడా ఈ న్యూస్ విపరీతంగా వైరల్ అవ్వడం వల్ల ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద మంచి అంచనాలైతే ఉన్నాయి.

 Do You Know Who Is The Villain In Rajamoulis Mahesh Babu Combo Movie-Rajamouli-TeluguStop.com

అయితే మహేష్ బాబు డ్యూయల్ రోల్( Dual role ) లో నటించడం ఇది మొదటిసారి కావడం విశేషం.ఇక ఇప్పటివరకు ఆయన స్ట్రైయిట్ గా ఒక్క సినిమాలో కూడా డ్యూయల్ రోల్ లో నటించలేదు.కాబట్టి ఇది చాలా కొత్తగా ఉంటుందంటూ సినిమా యూనిట్ తెలియజేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది.

అయితే ఇంతకుముందు ఎన్నడూ చూడని విధంగా ఒక అడ్వెంచర్ జానర్ లో ఈ సినిమా నడుస్తుందట, అలాగే ఈ సినిమాలో మహేష్ బాబు నటన కూడా అద్భుతంగా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ రెండు క్యారెక్టర్లు పోషిస్తున్న మహేష్ బాబు ఒకానొక సమయంలో ఇద్దరు కలిసిపోయి ఒక ప్రాబ్లం మీద పోరాటం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఇందులో మొదటి నుంచి ఒక పాత్ర నెగటివ్ టచ్ ఉన్న పాత్ర కావడం విశేషం.ఇక సినిమా ప్రి క్లైమాక్స్ లో నెగిటివ్ క్యారెక్టర్ పాజిటివ్ గా మారిపోయి ఇద్దరు కలిసి ఒక అడ్వెంచర్ చేసి కొంతమందిని కాపాడబోతున్నట్టుగా కూడా సమాచారం అయితే అందుతుంది.

ఇక ఇది ఇలా ఈ సినిమాతో ఒక సూపర్ సక్సెస్ అందుకుంటామని మహేష్ బాబు ఇప్పటికే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube