డీజే టిల్లు సినిమాలో హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ నేహా శెట్టి. ఈమెకు నేహా శెట్టి అనే పేరు కంటే కూడా అధికంగా రాధిక అనే పేరు సెట్ అవుతుందని అంతా అంటున్నారు.
ఆ సినిమా లో టిల్లు అలియాస్ సిద్దు జొన్నలగడ్డ ఆమెను పిలిచే విధానం ప్రతి ఒక్కరికి తెగ నచ్చింది.అందుకే ఈ అమ్మడికి రాధిక అనే పేరు పడిపోయింది.
డీజే టిల్లు సినిమాకు ముందు రెండు మూడు సినిమాల్లో నటించిన ఈ అమ్మడు పెద్దగా గుర్తింపు దక్కించుకోలేక పోయింది.ఎప్పుడైతే టిల్లు గాడితో సందడి చేసిందో అప్పటి నుండి ఈ అమ్మడి జాతకం మారి పోయింది.
ప్రస్తుతం తెలుగు లో ఈ అమ్మడు రెండు మూడు సినిమాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే.కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళం నుండి కూడా ఈ అమ్మడు ఆఫర్ల ను దక్కించుకుంటుందట.
ఇంత బిజీగా ఉన్నా కూడా ఈ అమ్మడు సోషల్ మీడియాలో తన హాట్ ఫోటో షూట్స్ ను రెగ్యులర్ గా షేర్ చేస్తూనే ఉంటుంది.తాజాగా ఈ ఫోటో లను నేహా శెట్టి చేసింది.
సినిమా ల్లో కంటే రెట్టింపు అందంగా ఆకర్షణీయంగా మీరు కనిపిస్తున్నారు.ఇంత అందంగా ఉంటే కుర్రాళ్లు ఏమవుతారు అంటూ ఈ అమ్మడి పై నెటిజన్స్ మెల్లగా సున్నితంగా కామెంట్స్ చేస్తున్నారు.
సోషల్ మీడియా లో ఈ అమ్మడి అందంకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతూనే ఉన్నారు.తాజాగా ఈ అమ్మడి యొక్క ఫోటో లు వైరల్ అవుతున్నాయి.డీజే టిల్లు సినిమా తర్వాత ఏ ఫోటో ను షేర్ చేసినా కూడా నేహా శెట్టిని ఆకాశం కు ఎత్తుతూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.ఈ ఫోటో కు అంతకు మించి అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.