మాచర్ల పట్టణంలోని పొలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి ప్రెస్ మీట్.కిరాయి హంతకులు మాచర్ల పట్టణంలో ఉన్నారన్న సమాచారంతో కార్డన్ సెర్చ్ చేశాం.
కాని పెద్దగా అనుమానితులు దొరక లేదు.గతంలో ఫ్యాక్షన్ లో ఉన్నవాళ్ళు రాత్రి ఘర్షణల్లో పాల్గొన్నారు.
వారందరిని గుర్తిస్తున్నాం ప్రజల సమన్వయం పాటించాలి అమాయకత్వం తో బ్రహ్మ రెడ్డి నామీద ఆరోపణలు చేస్తున్నారు.గొడవ సద్దుమణగటానికి నాయకుడిగా ప్రయత్నం చేసి ఉండాల్సింది ఆ విధంగా బ్రహ్మారెడ్డి చేయలేదు మాచర్ల ఘటన లో పోలీసుల వైఫల్యం లేదు,ఘటన పై దర్యాప్తు చేస్తున్నాం టిడిపి ఆఫీస్ ను ఎవ్వరూ తగలబెట్టలేదు.
కేవలం ఫర్నిచర్ కొంత బయట వేసి నిప్పు పెట్టారు.పావనీ అపార్ట్మెంట్ లో దాడి పై బాధితులు ఎవ్వరూ ఫ్రిర్యాదు చేయలేదు,
.