దసరా ఉత్సవాల ఏర్పాట్ల ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జె. నివాస్, విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు..

శనీశ్వరలయం నుండి మహామండపం వరకు క్యూ లైన్లు, స్నానపు ఘాట్ లు పరిశీలించిన కలెక్టర్ జె.నివాస్ జిల్లా కలెక్టర్ నెల 7 నుండి 15 వరకు ఇంద్రకీలాద్రి పై దసరా ఉత్సవాలు జరగనున్నాయికోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశాం.

 District Collector J. Who Inspected The Arrangements For The Dasara Celebrations-TeluguStop.com

గత సంవత్సరం మాదిరిగానే రోజుకు పదివేల మందికి టైం స్లాట్ ప్రకారం భక్తులకు అనుమతి కోవిడ్ నేపథ్యంలో క్యూ లైన్లలో ఎక్కువ ప్రదేశాలలో సానిటైజర్స్ పాయింట్లు ఏర్పాటు చేసాంఈ సారి ఉత్సవాలలో హెలిప్యాడ్ రైడ్ ను అందుబాటులో కి తెచ్చాంఉత్సవాలకు వచ్చే భక్తులు విజయవాడ ను హెలిప్యాడ్ ద్వార వీక్షించవచ్చు విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందిబందోబస్తు లో భాగంగా నాలుగుఅంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగిందిఈ సారి కరోనా కారణంగా అన్నదాన కార్యక్రమం లేదు భక్తులకు పోట్లలా రూపంలో అన్నప్రసాదం అందచేస్తాం.

మూల నక్షత్రం రోజు అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శన భాగ్యం కల్పిస్తాం

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube