ములుగు ఏజెన్సీలో డిజిపి మహేందర్ రెడ్డి పర్యటన చేయనున్నారు.తెలంగాణ చతిస్గడ్ దండకారణ్యంలో మావోయిస్టుల కదలికలను నియంత్రించేందుకు సమావేశం నిర్వహించినట్లు సమాచారం, చత్తీస్గడ్ సరిహద్దుల్లో మావోయిస్టు కీలక నేతలు ఉన్నట్లు సమాచారం.
డీజీపీ పర్యటన నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం హెలిప్యాడ్‌ను సిద్ధం చేసింది.మావోయిస్టు పార్టీ తెలంగాణ కొత్త కమిటీ ఏర్పాటు చేస్తున్నారన్న సమాచారంతో పోలీస్ బాస్ రంగంలోకి దిగారని సమాచారం.