నిజంగా కరోనా వల్ల అంత మంది చనిపోతే మరి చైనా వాళ్ళు అలా ఎలా....

ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తున్నటువంటి కరోనా వైరస్ చైనా దేశంలోని వ్యూహన్ నగరంలో పుట్టిందని ఇప్పటికే పలువురు వైద్యులు గుర్తించిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ

కరోనా వైరస్

ప్రస్తుతం ఇతర దేశాల్లో బాగానే కలకలం సృష్టిస్తోంది.

 Corona Virus, China, Death, Fake News, Covid19, Lockdown-TeluguStop.com

అయితే ఇతర దేశాల్లో ఈ కరోనా  వైరస్ కారణంగా ఏకంగా లాక్ డౌన్ ని విధించినప్పటికీ

చైనా

లో మాత్రం ప్రస్తుతం ఈ కరోనా వైరస్ ప్రభావం అంతగా కనిపించడం లేదంటూ పలు వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేగాక ఈ కరోనా వైరస్ వల్ల దాదాపుగా

చైనా

దేశంలో 40 వేలకు మందికి పైగా మరణించినప్పటికీ చైనా ప్రభుత్వం మాత్రం అం కేవలం 3 వేల మంది మాత్రమే మరణించారని అధికారికంగా చెబుతోంది.

అయితే ఈ కరోనా వైరస్ లెక్కలని ఇతర దేశాలు తప్పుబడుతున్నాయి.అంతేకాక ఈ కరోనా వైరస్ మొదటిగా కలకలం సృష్టించినటువంటి వ్యూహాన్ నగరంలోనే కేవలం 2500 మందికి పైగా మరణించారని అలాంటి దేశం మొత్తం పైకి 500 మంది మాత్రమే మృత్యువాత పడ్డారని ఎలా ధృవీకరిస్తారంటో ప్రశ్నిస్తున్నారు.

అయితే ఈ వార్తలపై చైనా ప్రభుత్వం మాత్రం ఎటువంటి సమాధానం ఇవ్వడం లేదు.

ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఈ కరోనా వైరస్ వల్ల భయంతో వణికిపోతున్నాయి.

కానీ

భారత దేశం

మాత్రం ఈ కరోనా వైరస్ ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తోంది.ఇందులోభాగంగా ఇప్పటికే భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ

లాక్ డౌన్

ని విజయవంతంగా అమలు చేస్తోంది.

అంతేగాక ఈ కరోనా వైరస్ ని ఎదుర్కొనేందుకు దేశంలోని పలువురు సెలబ్రిటీలు మరియు ప్రముఖులు ముందుకు వచ్చి అవగాహన కల్పిస్తున్నారు.దీంతో మరికొద్ది రోజుల్లోనే

భారతదేశం

ఈ కరోనా వైరస్ ని దేశం నుండి తరిమి కొడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube