ట్రిపుల్ ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్‎పై వివాదం..!

ట్రిపుల్ ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ పై వివాదం రాజుకుంది.ఆస్కార్ ప్రమోషన్స్ కోసం రూ.80 కోట్లు ఖర్చు చేశారని తమ్మారెడ్డి ఆరోపించారు.ఈ క్రమంలో తమ్మారెడ్డి కామెంట్స్ కు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కౌంటర్ ఇచ్చారని తెలుస్తోంది.

 Controversy Over Rrr Oscar Promotions..!-TeluguStop.com

ఈ మేరకు రూ.80 కోట్ల ఖర్చు అనడానికి లెక్కలు ఉన్నాయా అని ప్రశ్నించారు.అదేవిధంగా ఖర్చుకు సంబంధించిన అకౌంట్స్ సమాచారం ఏమైనా ఉందా అని అడిగారు.డబ్బులు తీసుకొని సినిమాను పొగుడుతున్నారా? ప్రశ్నించిన దర్శకేంద్రుడు ఇది సరికాదంటూ తమ్మారెడ్డికి రాఘవేంద్రరావు చురకలు అంటించారు.అటు తమ్మారెడ్డి వ్యాఖ్యలను నాగబాబు కూడా తప్పుబట్టిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube