బీజేపీ నేత బ్రిజ్ భూషణ్ సింగ్ పై రౌస్ అవెన్యూ కోర్టులో ఛార్జిషీట్ దాఖలైంది.ఈ మేరకు ఢిల్లీ పోలీసులు సుమారు 1500 పేజీలతో ఛార్జిషీట్ దాఖలు చేశారు.
ఆరుగురు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి బ్రిజ్ భూషణ్ పై పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు.దీంతో తదుపరి విచారణను ఈనెల 22వ తేదీకి వాయిదా వేసింది.