నేడు పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు, వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి పంట నష్టం వివరాలు సేకరించినన్న టిడిపి అధినేత చంద్రబాబు ఈ నేపథ్యంలో చిలకలూరిపేట, నరసరావుపేట, గురజాలలో రైతులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు.ఈరోజు సాయంత్రం 5 గంటలకు గురజాల సభలో టిడిపి అధినేత చంద్రబాబు ప్రసంగించనున్నారు.
తాజా వార్తలు