పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయంపై కేంద్రం సమాధానం

ఏపీలోని పోలవరం ప్రాజెక్ట్ అంచనా వ్యయంపై కేంద్రం సమాధానమిచ్చింది.రాజ్యసభలో టీడీపీ ప్రశ్నకు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి సమాధానం చెప్పారు.

 Center's Reply On Estimated Cost Of Polavaram Project-TeluguStop.com

2013-14 అంచనాల ప్రకారం పోలవరం వ్యయం రూ.29,027.95 కోట్లన్నారు.2017 -18 అంచనాల ప్రకారం రూ.47,725.74 కోట్లని చెప్పారు.2019 నుంచి ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.6,461.88 కోట్లను విడుదల చేసిందని కేంద్రమంత్రి బిశ్వేశ్వర్ తెలిపారు.2016లో కేంద్ర ఆర్థికశాక ఆమోదం మేరకు వంద శాతం ఇరిగేషన్ కాంపోనెంట్ నిధులను కేంద్రం తిరిగి చెల్లిస్తుందన్నారు.వీటిలో ఇప్పటికే రూ.13,226.04 కోట్లు చెల్లించాలమని వెల్లడించారు.ఇంకా చెల్లించాల్సింది రూ.2,441.86 కోట్లేనని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube