ఈ ప్రపంచంలో బహుళ ధృవాలుగా ఎదుగుతున్న దేశాలలో భారతదేశం అతి ముఖ్యమైన దృవం.అలాగే బహుళ ధృవ ప్రపంచాన్ని ఇది నిర్మించడంలో కేంద్రంగా ఉందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రొవ్ అన్నారు.
అయితే భారతదేశానికి వివిధ రకాల సమస్యలను పరిష్కరించే ఎంతో అనుభవం ఉందని ఆయన చెప్పాడు.అలాగే ఆయన ప్రిమకోవ్ రీడింగ్స్ ఇంటర్నేషనల్ ఫోరంలో మాట్లాడుతూ.
ఆర్థిక అభివృద్ధి పరంగా అగ్రగామి దేశాల్లో భారతదేశం ఒకటని.బహుశా భారతదేశం ఇప్పటికే లీడర్ కూడా అయిపోయి ఉండవచ్చని ఆయన ఆయన భారత్ పై వ్యాఖ్యలు చేశారు.
అంతకుముందు ఆయన యుక్రెయిన్ – రష్యా యుద్ధం పై భారత్ వైఖరి ఎంతో సమతుల్యంగా ఉందని చెప్పి భారత విదేశాంగ విధానాన్ని ప్రశంసించారు.అయితే పశ్చిమ దేశాలు ప్రపంచ ఆధిపత్యాన్ని వదులుకోవడానికి ఇష్టపడడం లేదని.
బహుళ దృవవ్యవస్థ వాస్తవికతను అంగీకరించడం లేదని అన్నారు.అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని అంగీకరించడానికి సిద్ధం లేవన్నది స్పష్టమని అందుకే పాశాత్య దేశాలు కూడా ఈ వ్యవస్థను కొనసాగించేందుకు మరింత బలంగా మారి పోరాడుతున్నాయని ఆయన చెప్పాడు.

అలాగే ఐదు దశాబ్దాల నుండి కొనసాగుతున్న ఈ అలవాటును వదులుకోవడానికి సిద్ధంగా లేవు అంటూ ఆయన పేర్కొన్నారు.అలాగే ఐకరాజ్యసమితి భద్రత మండలిలో శాశ్వత సభత్వం పొందడానికి జర్మనీ, జపాన్లతో పాటు భారత్ ప్రజల దేశాలు కూడా పోటీ పడుతున్నాయని ఆయన చెప్పారు.అలాగే బహుళ జీవ వ్యవస్థకు ఇదే ఒక సంకేతం అని ఆయన అన్నారు.ఇక భారత ప్రజలకు సభ్యత్వం ఇవ్వడం వలన అదనపు విలువ కూడా ఉంటుందని ఆయన చెప్పారు.
కానీ జర్మనీ, జపాన్లకు మాత్రం సభ్యత్వం ఇవ్వడంలో ఎలాంటి విలువలేదు అని ఆయన పేర్కొన్నాడు.ఈ విధంగా రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ భార్య దేశాన్ని ప్రశంసించారు.







