అంతన్నారు ఇంతన్నారు.. తీరా చూస్తే..!

జూన్ 10 నందమూరి బాలకృష్ణ బర్త్ డే నాడు రెండు సూపర్ సర్ ప్రైజ్ లు.అందులో ఒకటి చేస్తున్న గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్ విత్ టీజర్ అని.

 Balakrishna Birthday Nandamuri Fans Disappointed , Anil Ravipudi , Balakrishna-TeluguStop.com

రెండోది అనీల్ రావిపుడితో చేస్తున్న సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్ అని ఊరించారు.తీరా చూస్తే బాలయ్య పుట్టినరోజు సందర్భంగా అవేవి రాకపోయే సరికి నందమూరి ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు.

కేవలం గోపీచంద్ మలినేని డైరక్షన్ లో వస్తున్న ఎన్.బి.కే 107వ సినిమా టీజర్ మాత్రమే రిలీజైంది.కనీసం ఆ సినిమా టైటిల్ అయినా రివీల్ చేస్తారేమో అని అనుకుంటే అది జరగలేదు.

గోపీచంద్ మలినేని, బాలయ్య మేడిన్ కాంబోలో వస్తున్న ఈ మూవీ టైటిల్ గా జై బాలయ్య అంటూ ప్రచారం జరిగింది.ఇక అనీల్ రావిపుడి సినిమా డైరక్షన్ లో సినిమాకు కూడా టైటిల్ ఎనౌన్స్ చేస్తారని అనుకున్నారు.

ఆ సినిమాకు బ్రో ఐ డోంట్ కేర్ అని పెడుతున్నట్టు వార్తలు వచ్చాయి.కానీ బాలయ్య 108 అనీల్ తో జస్ట్ ఒక ఫోటోతో బాలయ్య కనిపించి కాంబో సినిమా ఎనౌన్స్ చేశారు.

మరి అంతన్నారు ఇంతన్నారు తీరా చూస్తే ఏమి లేకుండా ఒక్క టీజర్ తో బాలయ్య బర్త్ డే ని కానిచ్చారు.ఈ విషయంపై నందమూరి ఫ్యాన్స్ మాత్రం అసంతృప్తిగా ఉన్నారని అర్ధమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube