మహిళల టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా..!!

దక్షిణాఫ్రికాలో జరిగిన మహిళల టీ20 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా గెలిచేసింది.ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.

 Australia Won Womens T20 World Cup 2023 Against South Africa Details, Australia-TeluguStop.com

దీంతో నిర్నిత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 156 పరుగులు చేయడం జరిగింది.దీంతో 156 పరుగుల లక్ష్యాన్ని… చేదించడానికి బరిలోకి దిగిన సఫారీలు కేవలం 137 పరుగులు మాత్రమే చేయగలిగింది.

దీంతో 19 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ప్రపంచ కప్ కైవసం చేసుకోవడం జరిగింది.ఈ విజయంతో మహిళల ఆసీస్ టీం ఆరోసారి T20 ప్రపంచ కప్ ఛాంపియన్ గా నిలిచింది.

Telugu Australiawomens, Cricket, Africa, Womens Cup-Sports News క్రీడ�

సౌత్ ఆఫ్రికా బౌలర్ లు భారీగానే కట్టడి చేసే తరహాలో బౌలింగ్ వేశారు.దీంతో అనుకున్న దానికంటే ఆస్ట్రేలియా జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేశారు.కానీ బ్యాటింగ్ విషయంలో సౌత్ ఆఫ్రికా … ఆశించిన మేర రాణించలేకపోయింది.చివరిలో ఒత్తిడి ఎక్కువ కావడంతో… సఫారీ వికెట్లు వరుస పెట్టి పడ్డాయి.ఆసీస్ బౌలర్ ల దాటికి సఫారీలు ఆరు వికెట్ల నష్టానికి 137 పరుగులకే పరిమితమయ్యారు.దీంతో 19 పరుగుల తేడాతో మహిళల టి20 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా గెలవడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube