మహిళల టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా..!!

దక్షిణాఫ్రికాలో జరిగిన మహిళల టీ20 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా గెలిచేసింది.ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.

దీంతో నిర్నిత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 156 పరుగులు చేయడం జరిగింది.

దీంతో 156 పరుగుల లక్ష్యాన్ని.చేదించడానికి బరిలోకి దిగిన సఫారీలు కేవలం 137 పరుగులు మాత్రమే చేయగలిగింది.

దీంతో 19 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ప్రపంచ కప్ కైవసం చేసుకోవడం జరిగింది.

ఈ విజయంతో మహిళల ఆసీస్ టీం ఆరోసారి T20 ప్రపంచ కప్ ఛాంపియన్ గా నిలిచింది.

"""/" / సౌత్ ఆఫ్రికా బౌలర్ లు భారీగానే కట్టడి చేసే తరహాలో బౌలింగ్ వేశారు.

దీంతో అనుకున్న దానికంటే ఆస్ట్రేలియా జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేశారు.కానీ బ్యాటింగ్ విషయంలో సౌత్ ఆఫ్రికా .

ఆశించిన మేర రాణించలేకపోయింది.చివరిలో ఒత్తిడి ఎక్కువ కావడంతో.

సఫారీ వికెట్లు వరుస పెట్టి పడ్డాయి.ఆసీస్ బౌలర్ ల దాటికి సఫారీలు ఆరు వికెట్ల నష్టానికి 137 పరుగులకే పరిమితమయ్యారు.

దీంతో 19 పరుగుల తేడాతో మహిళల టి20 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా గెలవడం జరిగింది.

వైరల్ వీడియో: ఓరినాయనో.. అది టీ కాదు విషం.. తాగితే పరలోకానికి ఫ్రీ ఎంట్రీ..