హైదరాబాద్ - శ్రీశైలం ప్రధాన రహదారిపై ప్రమాదం.. ముగ్గురు మృతి

రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.హైదరాబాద్ – శ్రీశైలం (Hyderabad ,Srisailam) ప్రధాన రహదారిపై చోటు చేసుకున్న ఈ ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు.

 Accident On Hyderabad-srisailam Main Road, Hyderabad ,srisailam, Amanagal, Rtc B-TeluguStop.com

ఆమనగల్ మండలంలో ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

కల్వకుర్తి (Kalvakurti)నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు హైదరాబాద్ నుంచి శ్రీశైలం నుంచి వెళ్తున్న బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి.వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube