వామ్మో.. ఆంటీ డ్యాన్స్‌కు పిల్లాడు బలి..!

డ్యాన్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది.ఎక్కడ ఏ చిన్న ఈ వెంట్ జరిగినా అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా ఎంజాయ్ చేస్తుంటారు.

 Aunty Falls Over A Boy While Dancing Details, Viral Latest, News Viral, Video Vi-TeluguStop.com

చిన్న పార్టీలలో సైతం బాక్స్‌లు పెట్టుకొని గంతులేస్తుంటారు.అయితే ఇలా డ్యాన్స్ చేస్తున్న సందర్భంలో జరిగే కొన్ని కొన్ని సంఘటనలు చూస్తే నవ్వు ఆపుకోలేరు.

మరికొన్ని సంఘటనలు బాధను కలిగిస్తాయి.కానీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఓ వీడియో మాత్రం నెట్టింట్లో తెగ హంగామా చేస్తుంది.

డ్యాన్స్ చేయాలనే ఆసక్తి ఎక్కువగా ఉన్నవారు తాము ఎలా ఉన్నామనేది ఎక్కువగా పట్టించుకోరు.ఎంత లావున్నా , డ్యాన్స్ వచ్చినా రాకపోయినా సరే.తమ స్నేహితులతో కలిసి స్టెప్పులు వేస్తారు.ఇక పాట ఊపు మీద ఉండి.

స్టెప్పులేస్తుంటే పక్కకు ఏం జరుగుతుంది.చుట్టుపక్కల ఎవరున్నారు అనేది అస్సలే చూడరు.

ఇలా ఓ ఆంటీ పార్టీలో హార్వానీ పాటకు డ్యాన్స్ చేస్తుంది.అదే క్రమంలో ఓ చిన్న పిల్లాడు ఆంటీ వెనకుకు వెళ్లాడు.

డ్యాన్స్ మూడ్‌ లో ఉన్న ఆంటీ పిల్లాడిని చూసుకోలేదు.దీంతో భారీ లావున్న ఆమె డ్యాన్స్ చేస్తూ, స్లిప్ అయ్యి పాపం పసి పిల్లాడి మీద పడిపోయింది.

దీంతో అక్కడున్న వారందరూ అలర్ట్ అయ్యి ఆంటీనీ పైకి లేపారు.పాపం ఇప్పుడు పిల్లాడి పరిస్థి ఎలా ఉందో తెలియదు.ఇక ఈ సంఘటనను అక్కడున్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతుంది.వ్యూసే మాత్రమే కాకుండా కామెంట్ల వర్షం కురుస్తుంది.

కొందరు ఫన్నీ ఏమోజీలు పెడుతుంటే, మరికొందరు పాపం పిల్లోడి పని అయిపోయిందంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.మరి మీరు కూడా ఈ వీడియో మీద ఒక లుక్ వేసి, మీ అభిప్రాయాన్ని తెలపండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube